తాగునీటి సమస్యను పరిష్కరించాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు గ్రామానికి నెలలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారని తాగునీటి సమస్య ఇప్పుడే తీవ్రంగా ఉంటె వేసవికాలంలో మరి తీవ్రం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కనీసం మూడు  రోజుల కు ఒకసారి మంచినీళ్లు సరఫరా చేయాలనిడిమాండ్ చేసిన డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఉర్చీరప్ప
వ్యవసాయ కార్మిక సంఘం హుసేని కెవిపిఎస్ రామాంజిని.. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.

త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version