ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 18-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి / Cotton

పత్తి అత్యధికంగా ₹. 7655/- రూపాయలు కనిష్ట ధర ₹. 5089/- రూపాయలు పలికింది.

వేరుశెనగలు / Groundnuts

వేరుశనగ అత్యధికంగా ₹. 6079/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది.

ఆముదాలు / Castor Seed

ఆముదాలు అత్యధికంగా ₹.5684/- రూపాయలు కనిష్ట ధర ₹.3100/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు/Sunflower seed

పూల విత్తనాలు అత్యధికంగా ₹.5056/- రూపాయలు కనిష్ట ధర ₹.5056/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు /Dry Chillies

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.13678/- రూపాయలు కనిష్ట ధర ₹. 2500/- రూపాయలు పలికింది.

కందులు/ Red Gram

కందులు అత్యధికంగా ₹. 7400/- రూపాయలు కనిష్ట ధర ₹. 2800/- రూపాయలు పలికింది.

18 01 2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరల పట్టిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version