తేదీ 18-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7655/- రూపాయలు కనిష్ట ధర ₹. 5089/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 6079/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5684/- రూపాయలు కనిష్ట ధర ₹.3100/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹.5056/- రూపాయలు కనిష్ట ధర ₹.5056/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.13678/- రూపాయలు కనిష్ట ధర ₹. 2500/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹. 7400/- రూపాయలు కనిష్ట ధర ₹. 2800/- రూపాయలు పలికింది.

