Day: January 15, 2025

ఆదోనిలో కోడి పంద్యాల జూదగాళ్లు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనగర్ లో కోడి పందెము ఆడుతున్న 16 మంది జూదగాళ్లు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 72 వేల నగదు రెండు కోడిపుంజులు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సీజ్ చేశారు. సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు  ఇలాఉన్నాయి.. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO వారి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ వారి […]

Back To Top