కర్నూలు జిల్లా ఆదోని లో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు-2025 లో భాగంగా పోలీసు అధికారులు బీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులతో వినూత్న రీతిలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో ప్లే కార్డ్స్ ద్వారా ట్రాఫిక్ రూల్స్ ని చూపిస్తూ ప్రజలకు ట్రాఫిక్ గురించి అవగాహన కలిగిస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి భీమా సర్కిల్, శ్రీనివాస భవన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అక్షర శ్రీ జూనియర్ కాలేజీ లో జాతీయ […]
కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు
కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్ షాప్ లకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికే రేషన్ డీలర్ షాపులు కేటాయించాలి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులు రేషన్ డీలర్ షాపుల కోసం మాకిన్ని కావాలి మాకు ఇన్ని కావాలని గొడవ పడడం సరైన పద్ధతి కాదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పరీక్ష రాసి ఎంపికైన వారికే కేటాయించాలని డిమాండ్ […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర
తేదీ 31-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు తగ్గుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 4320/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6099/- రూపాయలు కనిష్ట ధర ₹. 3100/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5668/- రూపాయలు కనిష్ట ధర ₹.3709/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5255/- రూపాయలు […]
