శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
ఇన్ ఫ్లో : 99,713 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 65,759 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం : 884.10 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 210.5133 టీఎంసీలు
కుడి గట్టు,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న  విద్యుత్ ఉత్పత్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *