శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

నంద్యాల జిల్లా  శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
శ్రీశైల జలాశయానికి సుంకేసుల నుండి  4,345 క్యూసెక్కులు.
జూరాల నుండి 34,722 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది .
ఇన్ ఫ్లో : 39,060 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్  క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం : 839.10 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 60.4559 టీఎంసీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top