ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 09-06-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 5080/- రూపాయలు కనిష్ట ధర ₹. 7930/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 4580/- రూపాయలు కనిష్ట ధర ₹. 5279/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5370/- రూపాయలు కనిష్ట ధర ₹ 5370/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more