కర్నూలు జిల్లా ఆదోనిలో డి.ఎస్.పి హేమలత పర్యవేక్షణలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్కూలు, కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు పోలీస్, ఎక్సైజ్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ వెల్ఫేర్, రెవిన్యూ ఇతర డిపార్ట్మెంట్లు కలిసి భారీ ర్యాలీ నిర్వహించరు. ఈ ర్యాలీ మున్సిపల్ గ్రౌండ్ నుండి శ్రీనివాస భవన్, గవర్నమెంట్ హాస్పటల్ మీదుగా ఎమ్ ఎమ్ రోడ్డు వరకు నిర్వహించారు. […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 26-06-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8015/- రూపాయలు కనిష్ట ధర ₹. 5380/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 5759/- రూపాయలు కనిష్ట ధర ₹. 3990/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 26-6-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1616.85 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 52.939 టీఎంసీలుఇన్ ఫ్లో : 35080 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 198 క్యూసెక్కులు
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 26 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు
