తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీటి వివరాలు
ఇన్ ఫ్లో : 32924 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 120097 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1627.15 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 83.742 టీఎంసీలు