తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
ఇన్ ఫ్లో : 35425 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 109526 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1629.26 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 91.311 టీఎంసీలు

13 08 2024 మంగళవారం ఉదయం 1 లక్ష 14 వేలకు పైగా నీరుని నదిలోకి వదులుతున్నామని డ్యాం అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
.
నది తీర ప్రాంతాలకు భారీగా డ్యామ్ నీరు వస్తున్నందునా స్థానిక అధికారులు ముందస్తుగా గ్రామంలోని ప్రజలను నది తీర ప్రాంతాలకు పోనివ్వకుండగా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేసి గజాయితగాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *