కర్నూలు జిల్లా కౌతాళంలో డేవిడ్ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు.
పది రోజుల క్రితం కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నంకు పాల్పడినడు డేవిడ్.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని డేవిడ్ ను కిందకు దింపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.