శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.
ఇన్ ఫ్లో :36,172 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 66,835 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 882.20అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 200.1979 టీఎంసీలు
కుడి,ఎడమ గట్ల జలవిద్యుత్ కేంద్రల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.