కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణంలో లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, 2nd అడిషనల్ డిస్టిక్ జడ్జి పి. జె. సుధా ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జరగబోవు మెగా లోక్ అదాలత్ కు సంబంధించి ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో  సమావేశం నిర్వహించరు. సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో కాంపౌండ్ కేసుల గురించి చర్చించారు. ఈ సమావేశానికి సీనియర్ సివిల్ సబ్జెక్టు యజ్ఞ నారాయణ, ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ సాయి లీల సుభాష్, సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీవల్లి, జూనియర్ సివిల్ జడ్జ్ అర్చన మరియు సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొ పోలీసు అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *