ఆదోని సింహపురి , లక్ష్మీ ఎస్టేట్ లో
దొంగలు హల్చల్..
తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు…
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సింహపురి కాలని లక్ష్మీ ఎస్టేట్ లో ప్రభుత్వ ఉద్యోగి వంశీకృష్ణ ఇంట్లో దొంగ5 చోరికి పాలుపడ్డారు. సుమారు 6 తులాల బంగారు 400 గ్రాముల వెండి చోరి అయినట్లుగా బాధితుడు వంశీ కృష్ణ తెలిపారు. వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి.. కుక్కలకు మత్తు బిస్కెట్లు తినిపించి కుక్కను కటేసి ఇంటి మిద్దపై పెట్టి చోరికి పాల్పడ్డారని తెలిపాడు. అంతేకాక లక్ష్మీ ఎస్టేట్ లో రెండిళ్లలో చోరికి యత్నించడని ఒక ఇండ్లు కొత్తది కావడంతో వేను తిరిగి పక్కనే ఉన్న ఇంట్లో చోరీకి వెళ్లారు ఒక తాళం పగలగొట్టి ఇంకో వాకిలి తాళం ఉండడంతో అక్కడి నుంచి వెన్న తిరిగి పక్కనే ఉన్న మూడో తమ ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డాడని తెలిపాడు. ఈ విషయాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నటులు బాధితుడు వంశీ కృష్ణ. తెలిపాడు.

తాళాలు పగలగొట్టిన  దొంగలు
బీరువా పగలగొట్టి దొంగతనం చేసిన దొంగలు
వీడియో చూడాలంటే ఇక్కడ క్రిక్  చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *