శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద నీటి ప్రవాహం
శ్రీశైలం : జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత,5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ నీరు విడుదల.★ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..★ఇన్ ఫ్లో : 87,690 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,99,825క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం : 885 అడుగులుప్రస్తుతం నీటి మట్టం : 881.20 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 194.7599 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి