కర్నూలు జిల్లా ఆదోని శివారు శిల్ప స్టేట్ సమీపం పొలంలో రాత్రి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నడు సిద్ధ రామప్ప అనే వ్యక్తి. అక్కడికక్కడే మృతి చెందిన సిద్ధ రామప్ప. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాని ఆదోని జిజిహెచ్ కు తరలించరు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. సిద్ధ రామప్ప తన కుమారుడి పెళ్లి విషయంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారంలో తెలిసిందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.