ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తప్పవు.. ట్రాఫిక్ సిఐ
కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో శనివారం రోడ్డు భధ్రత , ట్రాఫిక్ నిబంధనల పై డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ మీడియాతో మాట్లాడుతూ…కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డిఎస్పీ హేమలత ఆధ్వర్యంలో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు.వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ … Read more