తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 25-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.03 టీఎంసీలుఇన్ ఫ్లో : 14115 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 10574 క్యూసెక్కులు

వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

తేదీ 23-09-25 మంగళవారంకర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7641/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6479/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5868 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3500/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు … Read more

Gold, Silver Price బంగారు ధర

Date 23 09 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 117400-001 గ్రాములు సుమారు రూ. 11740-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 108010-001 గ్రాములు సుమారు రూ. 10801-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1385-00

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 21-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 11430 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 11276 క్యూసెక్కులు

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 18-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7665/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 4568/- రూపాయలు కనిష్ట ధర ₹. 3089/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6070 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4339/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more

మౌలిక సదుపాయాలు కల్పించాలి. CPM పార్టీ

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో త్రాగునీరు, రోడ్లు, స్మశాన వాటిక సమస్యలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు CPM పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సభ్యులు ఉచ్చిరప్ప అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో జనార్ధన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న, కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి మాట్లాడుతూఆదోని మండలంలో త్రాగునీరు సమస్య పరిష్కారానికి1. నెమలికల్ … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 17-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4029/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6800/- రూపాయలు కనిష్ట ధర ₹. 3419/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6148 /- రూపాయలు కనిష్ట ధర ₹ 5073/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more

మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన.. ఎస్ఎఫ్ఐ

కర్నూలు జిల్లా ఆదోని వినూత్న రీతిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తూ ప్రజలకు పరిస్థితులను వివరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమె నడపాలని డబ్బులు లేవంటే బిక్షాటన చేసి సిగ్గులేని ప్రభుత్వానికి మేము ఇస్తామని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులుతెలిపారు. 1. రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూరాజధాని కోసం కూటమి ప్రభుత్వం 2100 కోట్ల ఖర్చు చేస్తుంది అదే … Read more

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

■ ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కి పైగా కేసులు ఉన్న అంతర్రాష్ట్ర పశువులదొంగ ముఠా అరెస్ట్..■ సుమారు 1 కోటి 50 లక్షల విలువ చేసే పశువుల స్వాధీనం..■ మారున ఆయుధాలు ఒక కారు రెండు బొలెరో వాహనాలు 14 సెల్ ఫోన్లు స్వాధీనం.. కర్నూలు జిల్లా ఆదోని లో అంతర్రాష్ట్ర పశువుల దొంగలు ముఠా అయిన 16 మంది ముద్దాయులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా 9 … Read more

తుంగభద్ర జలాశయనికి పెరుగుతున్న వరద నీరు 14-09-2025

తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 13024 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 12666 క్యూసెక్కులు