ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 10 రూ. 04/01/2025 by Public Judgement Facebook WhatsApp ఆదోని 04 01 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు 040125 రైతు బజార్ ధరల పట్టిక Advertisement Post Views: 342