శ్రీశైలం జలాశయనికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం డ్యాం గేట్లు అధికారులు మూసివేశారు.డ్యామ్ లో నీటి నిల్వలు వివరాలు ఇలాఉన్నాయి..ఇన్ ఫ్లో : 40,947 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,871 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 881.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 197.9120 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ప్రవాహం.
తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 11236 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1632.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 101.773 టీఎంసీలు
క్షమించు గణనాథా
◆ కాలువలో తేలి ఉన్న గణనాథులు◆ పట్టించుకోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు◆ నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులు.◆ చూడడానికి ఇబ్బందిగా ఉంటూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కాలువలో తేలి ఉన్న గణనాథులు..కర్నూలు జిల్లా ఆదోని లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పూజలు నిర్వహించి నిమర్జనం లో భాగంగా ఎల్ఎల్సీ కాలువలో వీటిని అర్ధరాత్రి ఎంతోమంది అధికారుల మధ్య నిమజ్జనం ఏర్పాటు చేశారు, ఆ రహదారి ఆదోని నుండి బాంబే హైవే కావడంతో ఎంతోమంది […]
బెంగళూరులో జాతీయ అవార్డు అందుకున్న ఆదోని శ్రీనివాస్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బి. శ్రీనివాస్ సోమవారం బెంగళూరులో సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవ పురస్కారం మేమెంటో లతో పాటు ప్రశంసా పత్రని అందుకున్నారు.బెంగళూరులో అంబేద్కర్ హాల్లో జరిగిన సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ వారు నిర్వహించిన జాతీయ సేవ పురస్కారం కార్యక్రమనికి దేశవ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, చత్తీస్గడ్, ఒడిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మరియ వివిధ రాష్ట్రాల నుండి […]
మధ్యం తగొదని చెప్పినందుకు కత్తి తో దాడి
కర్నూలు జిల్లా ఆదోని ఎన్టీఆర్ నగర్ లో మధ్యం తగొదని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి పై ఇద్దరు కత్తితో దాడి చేశారు. సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మద్యం తగొద్దని చెపినందుకు ఈరన్న, నాగరాజు మద్యం మత్తులో తనపై దాడి చేశారని తెలిపాడు. కత్తి పోటుకు తపించుకోవడంతో తొడపై తగిలి తీవ్రంగా గాయం కావడంతో చికిత్స నిమిత్తం బంధువులు జి.జి.హెచ్ కు తరలించారు. వన్ టౌన్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ […]
దళిత మహిళపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దాడికి గురైన దళిత మహిళ గోవిందమ్మను ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మరియు ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ తదితరులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గోవిందమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మాట్లాడుతూ ప్రేమవివాహం కారణంగా అబ్బాయి తల్లిని, […]
సీఎం చిత్రపటనికి పాలాభిషేకం చేసిన ఎక్సైజ్ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ వినీలత మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను రద్దుచేసి ఎక్సైజ్ శాఖలోకి విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది వారి కార్యాలయంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు
తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.
తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 25060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 21356 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.97 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 101.656 టీఎంసీలు
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.
శ్రీశైలం జలాశయనికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం డ్యాం గేట్లు అధికారులు మూసివేశారు.డ్యామ్ లో నీటి నిల్వలు వివరాలు ఇలాఉన్నాయి..ఇన్ ఫ్లో : 96,302 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,178క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.00అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 210.0320టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 14 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు