వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపిన వ్యవసాయ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ డాక్టర్ అరుణకుమారి మరియు మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డిరైతులకు వివరించారు. అనంతరం పంట పొలాలను సందర్శించి వేరుశనగ పంట 30 నుండి 45 రోజుల కాలవ్యవధి కలిగి పొగాకు లద్దె పురుగు ఉన్నట్లుగా అధికారులు గమనించి తీసుకోవలసిన … Read more