నటుడు విజయ్ పార్టీ జెండా విడుదల
చెన్నై: నటుడు విజయ్ పార్టీ జెండా విడుదలఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విజయ్2026 అసెంబ్లీ ఎన్నికలే విజయ్ పార్టీ లక్ష్యంపార్టీ జెండా విడుదల చేసిన విజయ్‌ఎరుపు, పసుపు రంగులో పార్టీ జెండాజెండాలో జంట ఏనుగులు, ఫ్లవర్స్