Author: Public Judgement

శ్రీశైలం డ్యామ్ కు భారీ వరద నీరు.. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన డ్యాం

శ్రీశైలం: 01 08 2024 7 pmశ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. ద్డ్యామ్ 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,91,602క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 4,64,019 క్యూసెక్కులుఔట్ ఫ్లో…

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి 7pm

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 01.08.2024 7pm డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 170372 క్యూసెక్కులుఇన్ ఫ్లో : గంటకు 201636 క్యూసెక్కులుఔట్…

తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీ

కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ కాలనీ సమీపంలోని లక్ష్మీ ఎస్టేట్ లో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 1,72,000 నగదు, 3 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధ్యతలు టీచర్ విరచంద్ర యాదవ్…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-07-24 పత్తి అత్యధికంగా ₹. 7666/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6929/- రూపాయలు…

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి

తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి కర్ణాటక: తుంగభద్ర: 01.08.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఇన్ ఫ్లో : గడచిన…

శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుశ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,42,026 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,78,172 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50…

ఆదోని డివిజన్ నూతన ఆర్డీవో, తాసిల్దార్ల వివరాలు

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో రానున్న ఆర్డిఓ ఎమ్మార్వో ల వివరాలు..ఆదోని ఆర్డిఓ గా కె వాసుంధరఆదోని తాసిల్దార్ గా ఆర్ శివరాముడుపత్తికొండ ఆర్డిఓ గా కే సతీష్పత్తికొండ తాసిల్దారుగా ఈ వెంకటలక్ష్మిపెద్ద కడుబూర్ తాసిల్దారుగా ఎస్ శ్రీనాథ్కౌతాళం తాసిల్దార్…

ఆదోని డివిజన్లో నూతన సీఐలు

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో రానున్న సీఐ ల వివరాలు.. ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా కె శ్రీరామ్టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా పి.వి. సూర్య మోహన్ రావు మంత్రాలయం సిఐగా…