Author: Shamsheer khan

ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు

ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు. ఆదోని త్రీటౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీరాములు కర్నూలు విఆర్బదిలీ చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు .పి నరసింహ రాజు సీఐగా బాధ్యతలు స్వీకరించారు.

ఆరెకల్ గ్రామానికి చెందిన జయంమ్మకు 5 లక్షల వైఎస్ఆర్ బీమా అందించిన ఎమ్మెల్యే

ఆదోని మండలం అరేకల్ గ్రామానికి చెందిన యోహాను అనే వ్యక్తి ప్రమాద వశాత్తు మృతిచెందిన కుటుంబానికి భార్య జయమ్మ కు వైయస్సార్ భీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు.వివరాల్లోకెళ్తే ఆరెకల్ గ్రామానికి చెందిన యోహోను జనవరి రోజు బాణాలు సంచారాలు కలుస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలు కావడంతో కర్నూల్ లో చికిత్స పొందు తూ 8వ తేదీ మృతి చెందినాడు అతనికి భార్య జయమ్మ ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. […]

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:ఇప్పటి వరకు నడిచిన దూరం – 1206.9 కి.మీ.ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.96వ రోజు (11-5-2023) యువగళం వివరాలు:నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)ఉదయం7.00 – నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.8.30 – తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం.8.50 – మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం.10.15 – తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశం.10.55 – తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి.11.55 […]

చేనేత కార్మికులకు మగ్గము, పరికరాల పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ 40వ వార్డులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ధ్యాన మందిరంలో ఆదోని క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో మంజూరైన నిధులతో చేనేత మగ్గము, ఇతర చేనేత పరికరములు చేనేత కార్మికులకు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రా వ్యాప్తంగా 80,546 చేనేత […]

పోలీసుల దాడులు నాటుసార బట్టీలు ధ్వంసం

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ 350 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ విక్రమసింహ. సిఐ తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారం మేరకు బోయ శ్రీను అనే వ్యక్తిని అదుపులో తీసుకొని తల్పరి తానీషా సమీపాన గల కొండలలో బోయ శీను కి చెందిన నాటు సారాయి బట్టీ ని మరియు 350 లీటర్ల సారాయి ఊటని […]

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని బంగారు వెండి ధరలు 09.05.2023

24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 61750-00 TODAY GOLD & SILVER PRICE (Ornaments/ఆభరణాలు)  22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 57180-00 వెండి 10 గ్రాము సుమారు  ₹ 758-00

నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:ఇప్పటి వరకు నడిచిన దూరం – 1178.5 కి.మీ.ఈరోజు నడిచిన దూరం 8.8 కి.మీ.94వ రోజు (9-5-2023) యువగళం వివరాలు:కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా)సాయంత్రం3.00 – కర్నూలు పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.3.05 – వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు వద్ద స్థానికులతో సమావేశం.3.35 – యల్లమ్మ దేవాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.3.40 – వెంకయ్యపల్లి శివార్లలో ఎస్సీలతో సమావేశం.3.50 – రాంభూపాల్ నగర్ గ్రామస్తులతో […]

ఆటో అదుపుతప్పి తాటిచెట్టుకు ఢీ ఒకరు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబ్లం సమీపంలో ఆటో అదుపుతప్పి తాటి చెట్టును డీ కొట్టడంతో గణేష్ అనే ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు మంత్రాలయం మండలం చౌటుపల్లికి చెందిన బాలుడుగా గుర్తించారు. ఆటోలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం నాటు సారా తరలిస్తున్న బోయ మద్దిలేటి అనే వ్యక్తి అరెస్టు చేసి అతని వద్ద నుండి 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు రాబడిన సమాచారంతో చౌదరి బావి వద్ద బోయ మద్దిలేటి ఆనే వ్యక్తి చేతిలో సంచులు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసు వారిని చూసి పోతుండగా అతన్ని పట్టుకొని సోదా […]

నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం రణమండల కొండల్లో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు సుమారు 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి నాటుసారా తయారీ సామాగ్రిని నిర్వీర్యం చేశారు. నటుసార తయారు చేస్తున్న హనుమాన్‌నగర్‌కు చెందిన నాగరాజు, నిజాముద్దీన్‌ కాలనీకి చెందిన హనుమప్పలను , రమేష్ లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నాటు సారా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ కర్నూలు జిల్లా ఆదోని […]

Back To Top
Exit mobile version