Tag: police

ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు

ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు. ఆదోని త్రీటౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీరాములు కర్నూలు విఆర్బదిలీ చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు .పి నరసింహ రాజు సీఐగా బాధ్యతలు స్వీకరించారు.

పోలీసుల దాడులు నాటుసార బట్టీలు ధ్వంసం

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ 350 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ విక్రమసింహ. సిఐ తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారం మేరకు బోయ శ్రీను అనే వ్యక్తిని అదుపులో తీసుకొని తల్పరి తానీషా సమీపాన గల కొండలలో బోయ శీను కి చెందిన నాటు సారాయి బట్టీ ని మరియు 350 లీటర్ల సారాయి ఊటని […]

నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం నాటు సారా తరలిస్తున్న బోయ మద్దిలేటి అనే వ్యక్తి అరెస్టు చేసి అతని వద్ద నుండి 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు రాబడిన సమాచారంతో చౌదరి బావి వద్ద బోయ మద్దిలేటి ఆనే వ్యక్తి చేతిలో సంచులు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసు వారిని చూసి పోతుండగా అతన్ని పట్టుకొని సోదా […]

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ స్కూటర్ సీజ్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆలూరు బైపాస్ రోడ్ నుండి బసాపురం వైపు వెళ్లే దారిలో వాహన తనిఖీ చేస్తుండగా అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయగేరికి చెందిన బోయ సూరి, బోయ అర్జున్ లను అరెస్టు చేసిన వన్టౌన్ సీఐ విక్రమసింహ వారి వద్ద నుండి 10 బాక్సలు (912 – 90/180) కర్నాటక లిక్కర్, మద్యం తరలిస్తున్న టీవీఎస్ విగో స్కూటీ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. […]

ఆదోని పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి …

వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎటువంటి విలువైన వెండి గాని బంగారు గాని డబ్బులు గానీ ఇతర విలువైన పత్రాలను కానీ పెట్టి వెళ్ళకండి. దయచేసి వాటిని బ్యాంకు లాకరులో భద్రపరుచుకోండి లేదా మీకు నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్ళండి.మీరు అలా ఊరికి వెళుతున్నప్పుడు లోకల్ పోలీస్ వారికి మీ యొక్క సమాచారాన్ని అందించండి. అక్కడ పోలీసువారినిఘా పెట్టడం […]

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు■ కల్తీ దందాపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల ఉక్కు పాదం..■ అల్లం పేస్ట్ కల్తీ ముఠా అరెస్ట్..■ బిర్యాని చికెన్ కర్రీలో రుచి కోసం కలిపే అల్లం పేస్ట్ కల్తీ కి పాల్పడుతున్నారు దుండగులు. హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమంగా కలిసి దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి సుమారు 500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు 200 లీటర్ల అసిటిక్ యాసిడ్ 550 […]

ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.

కర్నూలు జిల్లా. ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ )◆ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.◆ చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.◆ అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ […]

Back To Top
Exit mobile version