Tag: tdp

మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్బంగా, అన్న క్యాంటీన్లో మూడు పుటలు, పేదలకు శ్రీనివాస్ ఆచారి ఆధ్వర్యంలో, భూపాల్ చౌదరి చేతులమీదుగా అన్నదానం చేశారు. అలాగే 19 వార్డు ఇంచార్జి శ్రీనివాస్ ఆచారి చేతులమీదుగా జీవనజ్యోతి ఆశ్రమంలో, వృద్దులకు అన్నదానం చేశారు.

వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించిన నారా లోకేష్

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించరు.

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:ఇప్పటి వరకు నడిచిన దూరం – 1206.9 కి.మీ.ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.96వ రోజు (11-5-2023) యువగళం వివరాలు:నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)ఉదయం7.00 – నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.8.30 – తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం.8.50 – మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం.10.15 – తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశం.10.55 – తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి.11.55 […]

నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:ఇప్పటి వరకు నడిచిన దూరం – 1178.5 కి.మీ.ఈరోజు నడిచిన దూరం 8.8 కి.మీ.94వ రోజు (9-5-2023) యువగళం వివరాలు:కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా)సాయంత్రం3.00 – కర్నూలు పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.3.05 – వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు వద్ద స్థానికులతో సమావేశం.3.35 – యల్లమ్మ దేవాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.3.40 – వెంకయ్యపల్లి శివార్లలో ఎస్సీలతో సమావేశం.3.50 – రాంభూపాల్ నగర్ గ్రామస్తులతో […]

Back To Top
Exit mobile version