నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం నాటు సారా తరలిస్తున్న బోయ మద్దిలేటి అనే వ్యక్తి అరెస్టు చేసి అతని వద్ద నుండి 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు రాబడిన సమాచారంతో చౌదరి బావి వద్ద బోయ మద్దిలేటి ఆనే వ్యక్తి చేతిలో సంచులు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసు వారిని చూసి పోతుండగా అతన్ని పట్టుకొని సోదా చెయ్యగా అతని వద్ద నిషిద్ద నాటు సారాయి 30 లీటర్ల ఉండగా అతన్ని పట్టుకొని అరెస్టు చేసి కేసు నమౌదు రిమాండ్ కి తరలిస్తున్నట్లు వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు. ఈ దాడుల్లో హాజి బాషా, మధు, నాగరాజు, ముస్తాక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version