అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త కలెక్టర్లు వీరే..

శ్రీకాకుళం – స్వప్నిల్ దినకర్

పార్వతీపురం మన్యం – శ్యామ్ ప్రసాద్

అనకాపల్లి – కె. విజయ

అంబేడ్కర్ కోనసీమ – రావిరాల మహేశ్కుమార్

కడప – లోతేటి శివశంకర్

పల్నాడు – అరుణ్బాబు

నెల్లూరు – ఒ. ఆనంద్

తిరుపతి – డి. వెంకటేశ్వర్

అన్నమయ్య – చామకుర్రి శ్రీధర్

సత్యసాయి – చేతన్

నంద్యాల – బి. రాజకుమారి

విశాఖ – హరేంద్ర ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *