కర్నూలు జిల్లా అదోని మండలం నగరూర్ – ఆస్పరి మధ్య రైల్వే ట్రాక్ ఆస్పరి గ్రామానికి చెందిన కోటి సతీష్ (25) అను వ్యక్తి గుర్తు తెలియని రైలు/ గూడ్స్ కింద ఆత్మహత్య చేసుకొని తీవ్రమైన రక్త గాయాలతో చనిపోయినాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని రైల్వే ఎస్సై కే గోపాల్ తెలిపారు.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *