నాలుగు నెలల పిల్లోడు చేపను మింగాడు అది గొంతులో ఇరుక్కోవడంతో ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోని లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన పిల్లవాడు నోట్లో నుంచి జల్లు కారిస్తున్నాడని నోట్లో చేప తిప్పితే తగ్గిపోతుందని చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ తల్లి బ్రతికిన చిన్న చేపల తెచ్చి పిల్లోని నోట్లో తిప్పుతుండగా చేపని పిల్లోడు మింగేశాడు. పిల్లవాని గొంతులో చేప ఇరుకోవడంతో ఆ తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేట్ నర్సింగ్ డాక్టర్ హరీష్, ఈఎన్టి డాక్టర్ ప్రసాద్ జాగ్రత్తగా బయటి తీశారు. తన పిల్లవాణ్ణి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *