ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాతంపై రెవెన్యూ అధికారులు అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
1. కౌతాళం Kowthalam- 42.0 m.m
2. పెద్దకడబూరు Peddakadubur – 38.4 m.m
3. ఎమ్మిగనూరు Yemmiganur- 37.2 m.m
4. ఆదోని Adoni- 28.6 m.m
5. కోసిగి Kosigi -22.8 m.m
6. గోనెగండ్ల Gonegandla- 17.2 m.m
7. నందవరం Nandavaram- 13.2 m.m
8. మంత్రాలయం Mantralayam- 13.0 m.m
9. హోలగుంద Holagunda -9.4 m.m
పూర్తి వర్షపాతం – 221.8 m. m కురువగా సుమారుగా వర్షం- 24.6 m. m కురిసినట్లు అధికారులు తెలిపారు.