తేదీ 22-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7670/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 5879/- రూపాయలు కనిష్ట ధర ₹. 3069/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5718/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.5252/- రూపాయలు కనిష్ట ధర ₹.5252/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.14100/- రూపాయలు కనిష్ట ధర ₹. 2469/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹. 6702/- రూపాయలు కనిష్ట ధర ₹. 4750/- రూపాయలు పలికింది.