సెలవు దినాల్లో క్లాసులు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోండి 07/10/2024 by Public Judgement Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలిఅని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేసిన DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘు. Post Views: 385