రైతుల సొంత భూములను రైల్వే భూములుగా ఎలా చూపిస్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్యకు రీ సర్వేలో భాగంగా రైతుల సొంత భూములను రైల్వే భూములుగా చూపించి, రైతు పేర్లు ఆన్లైన్ నుండి తొలగించారని వారి పేర్లను ఆన్లైన్లో చేర్చి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ … Read more