ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7597 పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-09-24 పత్తి అత్యధికంగా ₹. 7597/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7081/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6150/- రూపాయలు కనిష్ట ధర ₹.4000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5425/- రూపాయలు కనిష్ట ధర ₹.3611/- రూపాయలు పలికింది. … Read more