ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటి వివరాలు ఇలా ఉన్నాయి.• దీపావళి కానుకగా అక్టోబర్ 31 నుంచి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం..• రూ. 2684 కోట్లతో ఏటా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి 3 ఎల్పీజీ కంపెనీలతో ఒప్పందం..• 24 గంటల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్ జమ..• ఉచిత ఇసుకను ఎడ్ల … Read more