కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా మోటార్ సైకిల్ ల దొంగను అరెస్టు చేసిన వన్ టౌన్ సిఐ శ్రీరామ్. అతని వద్ద నుండి సుమారు రూ. 21,53,000/- రూపాయల విలువ గల 23 మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కి తరలించారు. వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముద్దాయి […]
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
తేదీ 18-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7629/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7700/- రూపాయలు కనిష్ట ధర ₹. 3569/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5830/- రూపాయలు కనిష్ట ధర ₹.5488/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]
2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు: ప్రహ్లాద్ జోషి
న్యూ ఢిల్లీ: భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కూడా పూర్తీ స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చెయ్యాలని సూచించింది. ఈ […]
