కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం  కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కోసిగి కి చెందిన బోయ నాగరాజు అను వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పెద్దతుంబళం శివారు కోసిగి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 బాక్స్లు కర్ణాటక మద్యం, ఒక్క మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకొని బోయ నాగరాజు ను రిమాండ్ కి తరలించమని ఎస్ఐ మహేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *