శ్రీశైలం : జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత,
5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ నీరు విడుదల.
★ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..★
ఇన్ ఫ్లో : 87,690 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,99,825క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం : 885 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం : 881.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 194.7599 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం డ్యామ్ నైట్ విజన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *