కర్ణాటక: తుంగభద్ర: 07.08.2024 8am
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..
తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.
ఇన్ ఫ్లో : 50671 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 50302 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1632.50 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 103.780 టీఎంసీలు

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *