కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఆస్పరి (మం) బిల్లెకల్ గ్రామంలో (టమోటా మార్కెట్లో) కురాగాయాలు వేలం పాటలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా పలువురికి గాయాలు అయ్యాయి. ఘర్షణలో ఇరువర్గాలను చదరగొట్టే క్రమంలో సీఐ హనుమంతప్పకు మరియు పోలీసులకు గాయాలు అయ్యాయి.
సీఐ హనుమంతప్ప ఆదోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గురు వర్గాలు ఘర్షణ చేసుకుంటున్న ఫోటో
ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిఐ
వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *