తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి
కర్ణాటక: తుంగభద్ర: 01.08.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..
తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 125373 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం 178052 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 154706 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1630.81 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 97.143 టీఎంసీలు
తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.