కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో రానున్న ఆర్డిఓ ఎమ్మార్వో ల వివరాలు..
ఆదోని ఆర్డిఓ గా కె వాసుంధర
ఆదోని తాసిల్దార్ గా ఆర్ శివరాముడు
పత్తికొండ ఆర్డిఓ గా కే సతీష్
పత్తికొండ తాసిల్దారుగా ఈ వెంకటలక్ష్మి
పెద్ద కడుబూర్ తాసిల్దారుగా ఎస్ శ్రీనాథ్
కౌతాళం తాసిల్దార్ గా కే మల్లికార్జున స్వామి
మంత్రాలయం తాసిల్దార్ గా ఎస్ రవి
కోసిగి తాసిల్దారుగా నిత్యానంద రాజు లు
ఎమ్మిగనూరు తాసిల్దార్ గా ఏ శేష పని
నందవరం తాసిల్దారుగా శ్రీనివాసులు
గోనెగండ్ల తాసిల్దారుగా కె కుమారస్వామి
దేవనకొండ తాసిల్దారుగా బి. జయన్న
హాలహర్వి తాసిల్దారుగా ఎస్ నజ్మా భాను ఆలూరు తాసిల్దార్ గా ఆర్ గోవిందు సింగ్
ఆస్పరి తాసిల్దారుగా శివశంకర్ నాయక్
క్రిష్ణగిరి తాసిల్దార్ గా డి చంద్రశేఖర్
మద్దికేర తాసిల్దార్ గా డి హుస్సేన్ సాహెబ్