నేడు రవాణా, ఆర్టీసీ శాఖపై చంద్రబాబు సమీక్ష
– ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ..
– తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం..
– నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా..
– పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్ ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలో సిటీ, మెట్రోల్లో అమలు చేసే యోచన..
నేడు గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
౼ ఇంటి నిర్మాణానికి ఇకపై రూ.4 లక్షలు…
౼ కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.5 లక్షలు…
౼ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1.5 లక్షలు…
౼ కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకే వర్తింపు…
౼ పెరిగిన ధరల ప్రతిపాదనలతో సమీక్షా సమావేశం..