కర్ణాటక: తుంగభద్ర: 29.07.2024

తుంగభద్ర డ్యామ్ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..
తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1 అడుగులు ఎత్తి నదిలోకి 156248 క్యూసెక్కుల నీళ్లు ..

ఇన్ ఫ్లో : గడచిన 24 గం. 147122 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం 156780 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 156248 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1630.88 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 97.410 టీఎంసీలు

తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు ఎత్తి నదిలోకి నీరు వదులుతున్న ఫొటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *