కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. ఆదోని రైల్వే ఆర్ పి ఎస్ ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు KM no 519/29-31 కుప్పగ – కొసిగి రైల్వే అప్పర్ లైన్ మధ్యలో రైల్వే ట్రాక్ వద్ద 15 సంవత్సరాల విజయ్ అనే యువకుడు గుర్తుతెలియని రైలు కింద ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడని తెలిపారు. ఈ విజయ్ అనే యువకుడు మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన (తండ్రి) మారుతి కుమారుడని తెలిపారు

రైలు కింద పడి మృతి చెందిన విజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *