కర్ణాటక: తుంగభద్ర డ్యాం: 6 pm.
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద.
మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు…
డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు.
ప్రస్తుతం నీటి మట్టం 93 టీఎంసీలు.
ఇన్ ఫ్లో.. 87,317 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో..15,159 క్యూసెక్కులు
తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు