కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024 మధ్యాహ్నం 3.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం. తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీటి నిలువ ప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 124129 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3213 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.27 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లు
ప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లు
కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు
ఎగువన వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రతిరోజు సుమారుగా 1 లక్ష 24 వేల 129 క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతుంది. పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీటిని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే నదిలోకి వదిలే అవకాశం ఉంది. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మరియు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్ ఫ్లో ప్రస్తుతం 124129 క్యూసెక్కులు ఉంది
ఔట్ ఫ్లో : 3213 క్యూసెక్కులు, పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు, ప్రస్తుతం నీటిమట్టం 1625.27 అడుగులకు చేయింది.
డ్యామ్లో పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీ.ఎం.సీ లు ఉండగా ప్రస్తుతం 77.377 టీఎంసీలకుచేరుకుంది.