కర్నూలు జిల్లా ఆదోని (మం) సలకలకొండ గ్రామంలో టీడీపీ , వైసిపి నాయకుల ఘర్షణకు పలుపడ్డారు. అనంతరం పిర్యాదు చేయడానికి ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరిన ఇరువర్గాలు తాలూకా పోలీస్ స్టేషన్ ముందే మళ్ళీ ఇరువర్గాలు ఘర్షణకు దిగినరు. 3టౌన్ పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టి గాయాలైన వారికి ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.